పసిడి ధర పైపైకి

– తాజాగా మరో రూ.1420 పెరుగుదల – రూ.లక్షా 61వేలకు చేరిన కిలో వెండి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్30: 2025 దసరా, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోలుదారులకు వరుస షాక్‌లు తలుగుతున్నాయి. పండుగ వేళ పసిడి ధరలు భారీగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు వేలల్లో పెరుగుతోంది. వరుసగా రెండో…
