మరింతగా దిగి వస్తున్న బంగారం ధరలు

– 24 క్యారెట్ల ధర రూ.1,51,530కి చేరిక – 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,900 – రూ.3 లక్షలకు కిలో వెండి ధర హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం,…
