మహిసాసురమర్దినిగా భద్రకాళి అమ్మవారు
నేడు అమ్మవారికి తెప్పోత్సవం వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: వరంగల్ లోని ప్రసిద్ద భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ రోజు శుక్రవారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం నిర్వర్తించిన అనంతరం అర్చకులు అమ్మవారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి పూజలు చేశారు. అలాగే వరాహ పురాణాన్ని అనుసరించి సిద్దిధాత్రి దుర్గ క్రమంలో…