భద్రాద్రి వద్ద గోదావరి పరవళ్ళు
రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..మరింత పెరిగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో పంటపొలాల్లోకి నీరు..భయాందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు వరద ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ఉప నదులు పొంగి ప్రవహించడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా…