ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి
వరదలతో ప్రజల్లో ఆందోళన ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు రామప్ప ఆలయంలోకి వరద నీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు తగ్గుముఖం…మత్తడి దుంకుతున్న పాకాల చెరువు ములుగు, ప్రజాతంత్ర, జూలై 15 : ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర 18.600 వి•టర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.ములుగు, వాజేడు మండలంలోని పేరూరు…