భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

– స్వల్పంగా పెరిగే అవకాశం భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 25 : అల్పపీడనం కారణంగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం ఉదయం 6గంటలకు 21 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 26 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గత 15 రోజులు…
