భద్రాద్రిలో ఘనంగా గోదావరి హారతి

-ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించిన భద్రాద్రి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి తల్లికి హారతి వైభవంగా జరిగింది. జైశ్రీరామ్ జైశ్రీరామ్ నామస్మరణతో గోదావరి నది తీరం పులకించింది. శ్రీరామచంద్రమూర్తి దివ్య సన్నిధానంలో ప్రవహిస్తున్న గోదావరి నది అపారమైన మహిమ కలిగినదని, ఈ నదిలో నిత్యం…
