భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

– భూ-రీసర్వే వేగవంతం చేయాలి – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలి – నత్తనడకన సాగే జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – లైసెన్స్‌డ్ సర్వేయర్లు అందుబాటులో వుండాలి – రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల మంజూరు – రెవెన్యూ మంత్రి పొంగులేటి వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : రాష్ట్రంలో…
