Tag #goal #attract investments #automotive and EV sectors

ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యం

– 11న మంత్రి పొన్నం అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : రాష్ట్రాన్ని ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) రంగాల్లో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సన్నాహాల్లో భాగంగా ఆటోమోటివ్, ఈవీ రంగాలకు సంబంధించి…