ఆరు గ్యారెంటీలపై గ్రామాలకు వెళితే తెలుస్తుంది

– ఏ మేరకు అమలు జరిగిందో ప్రజలను అడగండి – కేరళకు వెళ్లి అబద్దాలు ప్రచారం చేయడం కాదు – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కేరళంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి గొప్పలు చెబితే అక్కడ రేవంత్‌ను చూసి వోటేసేదెవరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి…
