వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో పాల్గొననున్న సిఎం రాష్ట్ర గీతం ఆవిష్కరణ… సిఎం సందేశం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన ఏర్పాట్లపై సిఎస్ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…
