మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతుందా?
రిజర్వ్ బ్యాంకు వారు సంవత్సరం కాల వ్యవధిలో ఆరుసార్లు ‘వడ్డీ’ శాతాన్ని తగ్గించడం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం పెరగడానికి దోహదం చేస్తుందన్నది జరిగిపోతున్న ప్రచారం. బ్యాంకులలో శ్రమార్జిత ధనాన్ని నిక్షిప్తం చేసిన మధ్యతరగతి ఖాతాదారులు మాత్రం తమ రాబడి తగ్గిపోతున్నందుకు లబోదిబోమని రుసరుసలాడుతుండడం సమాంతర విపరిణామం. ‘కాల వ్యవధి హుండీ ఫిక్స్డ్ డిపాజిట్లను…