ప్రగతి గతికి ఒక ప్రతీక..!
బ్రిటన్ భౌతిక దురాక్రమణ నుండి మన భారతదేశం విముక్తమైన తరువాత దశాబ్దాలు గడిచాయి, శతాబ్దాల పాటు భరతజాతి విదేశీయ బీభత్సకాండకు, దమనకాండకు గురికా వడం ఈ భౌతిక విముక్తికి సుదీర్ఘ నేపథ్యం. భారతజాతి దాదాపు మూడువేల మూడు వందల ఏళ్లపాటు విదేశీయ బర్బర జాతుల దురాక్రమణలను తిప్పికొట్టడానికి సంఘర్షణ జరుపవలసి వచ్చింది. సహస్రాబ్దుల ఈ…