Tag #Global summit exhibition #now #available #free buses to Future city

గ్లోబల్‌ సమ్మిట్‌ ఎగ్జిబిషన్‌ అందుబాటులోకి..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరఠ్‌ 4: ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ -విజన్‌ 2047 పబ్లిక్‌ ఎగ్జిబిషన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను, గ్లోబల్‌ విజన్‌ను దగ్గరగా చూసే అద్భుత అవకాశం లభించింది. రండి.. వీక్షించండి.. తెలంగాణ గ్లోబల్‌ విజన్‌లో భాగస్వాములు కండి. ఎగ్జిబిషన్‌…