వరి ..ఉరి ..!

భారతదేశం తాజాగా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా మారింది. ఇది ఒక పెద్ద ఘనతగా కనిపిస్తున్నప్పటికీ, బియ్యం ఉత్పత్తిలో వొచ్చిన ఈ విపుల వృద్ధి పప్పుదినుసులు , నూనెగింజల సాగును తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రెండింటి పై భారత్ దిగుమతులు ఆధారపడి ఉంటాయి . 2024–25లో భారతదేశం 149 మిలియన్ టన్నులు…
