తమ పరిమితులను తెలుసుకుంటున్న అగ్రరాజ్యాలు!!

“ఒక దేశానికి ప్రతిఘటించే శక్తి, సంకల్పం ఉన్నంత కాలం యుద్ధాలు కొనసాగుతాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉన్నట్లుగా, లేదా అంతకంటే ఎక్కువగా అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్నట్లుగా బలాబలాలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఒక దేశ పౌరులు పోరాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ దేశాన్ని జయించడం అసాధ్యం. కేవలం ఒకే నగరంలో హమాస్‌పై ఇంకా విజయం సాధించని…
