మా పురోగతిలో భాగస్వాములుకండి

తెలంగాణ అన్ స్టాపబుల్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు.. అది ఒక మార్పు గ్లోబల్ లీడర్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత, జూన్ 14: సంక్షేమం, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను…
