Tag Global Elections

దేశాలు మళ్లీ బ్యాలెట్ బాట ఎందుకు ఎంచుకున్నాయ్?

“ఈవీఎంలపై వచ్చిన అభ్యంతరాలు ప్రధానంగా ఐదు అంశాలకు సంబంధించినవి. మొదటిది, వోటరు తాను వేసిన వోటును స్వయంగా ధృవీకరించుకునే అవకాశం లేకపోవడం. రెండవది, యంత్రాల్లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ వివరాలు పూర్తిగా బహిరంగంగా లేకపోవడం. మూడవది, యంత్రాల్లో సాంకేతిక మార్పులు లేదా జోక్యం జరిగితే వాటిని గుర్తించడం కష్టమవడం. నాలుగవది, అనుమానం వచ్చినప్పుడు వోట్లను స్వతంత్రంగా తిరిగి…