గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ

– యూఏఈ భాగస్వామ్యం అవసరం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 4: తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్’ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. యూఏఈ పర్యటనలో…
