మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వండి

– ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌కు మంద కృష్ణ మాదిగ లేఖ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 4: రాజ్యసభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో…
