టీచర్లకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలి

– డీటీఎఫ్ రాష్ట్ర శాఖ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: విద్యాహక్కు చట్టం అమలు కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, అందుకవసరమైన చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పును…
