చైనా మాంజాకు మరొకరు బలి

-కూకట్‌పల్లి వద్ద మెడకు చుట్టుకుని బాలిక మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: కూకట్‌పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై కూకట్‌పల్లికి వస్తుండగా, వివేకానందనగర్ జాతీయ రహదారి వద్ద గాలిపటం చైనా మాంజా ఐదేళ్ల చిన్నారి నిష్విక…
