Tag Gig Workers’ Rights

గిగ్‌ కార్మికులకు భరోసా కావాలి!

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తున్న ‘గిగ్ ‘ కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రావడం తో ఇప్పుడు  ప్రాధాన్యం సంతరించుకుంటాయి. గిగ్‌ కార్మికులకు కనీస వేతనం లభిస్తుందా, బీమా దరఖాస్తుల్లో ఎన్ని ఆమోదించారు, ఎన్ని తిరస్కరించారు, ప్రమాదాలు, మరణాల వివరాలేమిటని ఆయన ప్రశ్నించారు. కార్మికుల ఐడీల నిలిపివేత, కుల వివక్ష, మహిళా…