గిగ్ వర్కర్లకు ఇక రక్షణ కవచం

– వెట్టినుంచి విముక్తితోపాటు ఉద్యోగ భద్రత – సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా బిల్లు – చర్చించి ఆమోడించిన తెలంగాణ కేబినెట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘తెలంగాణ…
