గిగ్ వర్కర్స్ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ

కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ చెప్పారు. ఈ పాలసీపై త్వరలో సదస్సు నిర్వహిస్తామన్నారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
