ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్

– ఒక్కొక్కరికి రూ.10 వేల గిఫ్ట్ ట్రావెలర్ ఓచర్ న్యూదిల్లీ, డిసెంబర్ 11: కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పరిస్థితులు ఇప్పుడు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు…
