వినూత్నంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం

మాతాశిశువులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేయనున్న కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: తన జన్మదినం సందర్భంగా ఈ నెల 24న సిరిసిల్ల జిల్లాలోని బాలింతలు, శిశువులకు కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టనున్నారు. ఈసారి వినూత్నంగా 18 నెలలుగా జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు, వారి తల్లులకు…
