31న ప్రొఫెసర్ ఎస్వీకి గిడుగు జీవన సాఫల్య పురస్కారం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పరిశోథకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 31న ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో ప్రదానం చేయనున్నట్టు గిడుగు…
