జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాతావరణ హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో బుధవారం సాయంత్రం నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 36 గంటల్లో వర్షపాతం 80-150 మి.మీ వరకు ఉండవచ్చునని తెలిపింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమేరకు…
