సఫిల్ గూడ లేక్ పార్క్‌లో సమస్యలు పరిష్కరించాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12: సఫిల్ గూడ లేక్ పార్క్‌లో గల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రపాలి కాటతో కలిసి సఫీల్ గూడ లేక్ పార్కును పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ్, కాలనీ వాసులు…