జీహెచ్‌ఎంసి వన్‌టైమ్ సెటిల్‌మెంట్

– ఆస్తి పన్ను చెల్లింపులో 90శాతం వడ్డీ రాయితీ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు 22: భాగ్యనగరవాసులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.…
