పార్టీకి కార్యకర్తలే ప్రాణం

బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జులై 16: ప్రతి డివిజన్, మండల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఘట్‌కేసర్ డివిజన్/మండల అధ్యక్షుల కార్యశాల ముగింపు సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. గెలుపు బూత్‌లోనే జన్మిస్తుంది అనే ధోరణితోనే ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. పార్టీకి…
