డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటి వీసీగా ఘంటా చక్రపాణి
హైదరాబాదు, ప్రజాతంత్ర,డిసెంబరు 6: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ఘంటా చక్రపాణిని ప్రభుత్వం నియమిం చింది. ప్రగతిశీల ఉద్యమాల విద్యార్థిగా మొదలైన ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొని తనదైన ముద్రను సంపాదించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి…