తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందండి

– కిసాన్ మేళాలో అయిల్ పాం సాగుపై అవగాహన – రైతులకు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా సూచనలు చేగోరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలనందించి ఆర్థిక ఎదుగుదలకు కారణమయ్యే ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని రైతులను ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా చేగోరు మండలం కన్నహలో…
