జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్..!!

అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు విస్తున్న కాలం ! లాటిన్ అమెరికా జాతీయోద్యమాలజి అగ్ని పర్వతాలు వెగజల్లే లావావేడి గాలులు..! హిమగిరిరులను మరి గిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న రaంరaూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్నోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం…
