జార్జి రెడ్డి స్వప్నం ఇంకా మిగిలే ఉన్నది..
‘‘జార్జి రెడ్డి ని భౌతికంగా నిర్మూలించిన శక్తులే కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల శక్తులపై నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు.. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్ నేషన్- వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది.విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా…