Tag #Geopolitics

మార్చ్ , 2026

2026 మార్చ్ నెల లో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాల పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. చమురు కోసం గల్ఫ్ దేశాల పై ఆధారపడ్డ మన దేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా  ఇదే నెలలో దేశంలో…

ట్రంప్ వెనకడుగు ..ఇరాన్ దూకుడు ..!

ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచాన్ని ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాత్మక వెనకడుగు, అదే సమయంలో ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని 4000 కిలోమీటర్ల మేర పెంచుకుంటూ దూకుడు ప్రదర్శించడం గల్ఫ్ ప్రాంతాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి…

యుద్ధాన్ని నిలప‌గ‌లిగేది చ‌మురు ధ‌ర‌లు మాత్ర‌మే!

“ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే. ఈ యుద్ధంలో సహేతుకత ఎంత అనేదాన్ని నేను ప్రశ్నించడం లేదు. కాకపోతే ఇంతటి ఘోర తప్పిదం (స్కూల్‌పై దాడి) జరిగిన తర్వాత ఈ యుద్ధాన్ని ఎందుకు ముగించలేదనేదే నా ప్రశ్న. మూడు క్షిపణులతో 100 మంది అమాయకులైన స్కూల్ పిల్లలను హతమార్చి, “అపారనష్టం” అని పేర్కొంటున్న ఈ ప్రపంచం జీవించడానికి…

క‌త్తిమీద సాములా మ‌ధ్య‌ప్రాచ్య దౌత్యం!

“సౌదీ అరేబియా-ఇరాన్ ల‌మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఎందుకంటే యెమెన్ అంత‌ర్యుద్ధంలో పాల్గొంటున్న ప్ర‌త్య‌ర్థి వర్గాల్లో చెరో దానికి మ‌ద్ద‌తివ్వ‌డంతో ప్ర‌స్తుతం ఆ దేశం రావ‌ణ‌కాష్టంగా మారింది. అయితే ఇటీవ‌లి కాలంలో సౌదీ అరేబియా ఒక అడుగు వెన‌క్కి వేసి, దౌత్య‌మార్గాల ద్వారా ఇరాన్‌తో స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవ‌డం మ‌న‌కు ఊరట క‌లిగించిన అంశం. ప్ర‌స్తుతం మ‌న‌కు…

అమెరికా, కెనడా సంబంధాలపై చైనా ప్రభావం

ప్రస్తుతం అమెరికా, కెనడా మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన ప్రతిష్టంభన చైనాకు ఒక **’స్వర్ణ అవకాశం’**గా మారింది. తన అత్యంత సన్నిహిత పొరుగు దేశంతో అమెరికా వైరం పెంచుకోవడం, చైనాకు ప్రపంచ వేదికపై తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి మరియు పాశ్చాత్య ఐక్యతను బలహీనపరచడానికి దోహదపడుతుంది. కెనడా చైనాతో ఆర్థిక సహకారం కోసం చూస్తున్నప్పటికీ, జాతీయ భద్రత…

ట్రంప్‌ చెడుగుడుకు చైనా స్నేహమే విరుగుడు

“జాతీయవాదం పునాది మీద ఉద్వేగ రాజకీయాలు నడపడం పులిమీద సవారీ లాంటిది. యాభై ఆరు అంగుళాల ఛాతీతొ దృఢమైన నాయకుడిగా గుర్తింపు పొందిన దేశాధినేతకు, ఆచరణాత్మక రాజకీయాలు నడపవలసి రావడం కత్తిమీద సాము. అంతా సజావుగానే ఉన్నప్పుడు, ఒక నిర్హేతకమైన ధైర్యంతో, యథేచ్ఛగా మాట్లాడి, తరువాత తరువాత పరిస్థితి తారుమారయినప్పుడు, నంగి నంగిగా వ్యవహరించి, సవారీ…