గాజాలో మారణహోమం నివారించాలి
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమ యుద్ధం దాదాపు ఆరవ నెలలోకి ప్రవేశించడంతో, ఐక్యరాజ్యసమితి ప్రకారం, ముట్టడి చేయబడిన పాలస్తీనా ఎన్‌క్లేవ్ ప్రపంచంలోని ‘‘అతిపెద్ద బహిరంగ స్మశానవాటిక’’గా మారే ప్రమాదం ఉంది. గాజాలో దిగ్బంధించబడిన 2.3 మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ‘‘ఆసన్న కరువు’’గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023అక్టోబరు7 నుండి గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 32,226 మంది…