కొత్త పార్టీకి దారి తీస్తున్న గెహ్లెట్, పైలెట్ వివాదం
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్, ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఆఖరికి అక్కడ మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించేందుకు దారి తీసింది. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్ళుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ పోరు పొందుగా మారకపోవడంతో ఈ నెల 11వ…