గ్యాస్ సబ్సిడీ అర్హులకు చేరేది రూ.415
లెక్కలు తీస్తున్న పౌరసరఫరాల శాఖ హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన…