Tag #Gas leak #in Nigerian mine #37 people died

నైజీరియా గనిలో విషయవాయువుల లీక్‌

– 37‌మంది దుర్మ‌ర‌ణం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. వాటిని పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ ‌సెంట్రల్‌ ‌నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్‌ అధికారులు వెల్లడించారు.…