Tag #Ganja #seized #Macharam #Penpahad Mandal

మాచారం వద్ద గంజాయి పట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: పెన్ ప‌హాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు తన సంచిలో గంజాయిని గత వారం రోజుల క్రితం విశాఖపట్టణం…