స్పీడ్ పోస్ట్ ద్వారా పార్సిళ్లలో గంజాయి

– స్మగ్లర్ల కొత్త ఎత్తులు -హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్‌లో గుర్తింపు – వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. రైళ్లు, విమానాల ద్వారా వచ్చిన స్పీడ్ పోస్ట్ పార్సిళ్లకు…
