కరీంనగర్ అభివృద్దికి 600కోట్ల నిధులు
సిఎం కెసిఆర్ అడగ్గానే నిధులు ఇచ్చారు ప్రశంసించిన మంత్రి గంగుల కమలాకర్ కరీంనగరానికి 600 కోట్లు నిధులు ఇచ్చినందుకు కేసీఆర్, కేటీఆర్‌లకు రుణపడి ఉంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఒకప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని, తెలంగాణ వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా…