గంగాధర స్టేషన్‌లో పేలుడు ఉలిక్కిపడ్డ పరిసర ప్రాంత ప్రజలు
చిత్తూరు, అక్టోబర్ 8 : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్ లో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాలుగు సంవత్సరాల క్రితం తనిఖీల్లో భాగంగా కారులో లభించిన గన్ పౌడర్‌ను,…