హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గణేష్ ఉత్సవాలు…
అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్ అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలి గణేష్ ఉత్సవ సమితి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలి… హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్29: హైదరాబాద్ తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిందని, ఆ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని, ఇందుకోసం…