గణేష్ శోభయాత్ర లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దు : కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:గణేష్ ఉత్స వాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిహె చ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట జోనల్ కమి షనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోన ల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో కమి షనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.…