లడ్డూ వేలంపాటలు.. రికార్డు బ్రేకులు

~ రూ.2.32 కోట్లు పలికిన రాజేంద్రనగర్ గణేశ్ లడ్డూ. – బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు – మైహోమ్ భూజాలో రూ.51 లక్షలు – రూ.99కే 333 కిలోల లడ్డూ దక్కించుకున్న విద్యార్థి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో వినాయకుడు అంటే ఖైరతాబాద్ గణేశ్, లడ్డూ అంటే బాలాపూర్ వినాయకుడి ప్రసాదమే ఎవరికైనా గుర్తుకొస్తాయి.…
