గణేష్ మండపంలో గుండెపోటుతో టెకీ మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : హైదరాబాద్లోని మణికొండ పరిధి అలకాపురి టౌన్షిప్లో విషాదం చోటుచేసుకుంది. సాప్ట్వేర్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు. టౌన్షిప్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొన్న అతడు.. ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయడు . ఆదివారం రాత్రి గణేష్…