ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడే.. సందడి…
నిమజ్జన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : గణేష్ నిమజ్జనోత్సవాలు జంట నగరాలకు కొత్త జోష్ తీసుకొచ్చాయి. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. అత్యవసర…